పట్టభద్రుల బరిలో బీజేపీ బీసీ అస్త్రం
పట్టభద్రుల బరిలో బీజేపీ బీసీ అస్త్రం సుందర్‌రాజ్ వైపు అధిష్ఠానం చూపు! నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిపేందుకు కసరత్తు వరంగల్, రాష్ట్రస్థాయి నేతలతో సుందర్‌రాజ్ భేటీలు బీసీ ఉద్యమ నేపథ్యం.. సామాజిక సమీకరణాలపై కమలం గురి గతంలో రెండుసార్లు చేజారిన ఎమ్మెల్సీ అవకాశాలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన అనుభవం కుడా చైర్మన్‌గా పనిచేసిన గుర్తింపు.. విద్యావర్గాల్లో పరిచయాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నాయకుడు సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్‌ను బరిలోకి దింపే...