టీబీ నిర్మూలనలో రుప్లా తండాకు జిల్లా స్థాయి గుర్తింపు..!
టీబీ నిర్మూలనలో రుప్లా తండాకు జిల్లా స్థాయి గుర్తింపు..! - వ్యాధి నివారణకు విశేష కృషి.. - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న గ్రామ ప్రతినిధులు.. కాకతీయ, రుద్రంగి : టీబీ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రుప్లా తండా గ్రామం ప్రత్యేక గుర్తింపు సాధించింది. టీబీ నివారణ చర్యలు, ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామానికి జిల్లా స్థాయి అవార్డు లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్...