అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు ఈ నెల 27, 28, 29 తేదీల్లో పంపిణీ 15వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కాకతీయ, హైదరాబాద్ : హుస్నాబాద్‌ నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులందరికీ ఉచిత సహాయ పరికరాలు అందించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, 27, 28, 29 తేదీల్లో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఏడిప్‌...