పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్.... కాకతీయ,నర్సంపేట టౌన్:- పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్‌తో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల నర్సంపేట కాంగ్రెస్ కోఆర్డినేటర్ పబ్బతి సతీష్‌రెడ్డి, ప్రైవేట్ ఉపాధ్యాయుల...