కేరళ మాజీ సీఎం విజయన్‌కు హైకోర్టులో షాక్‌!

కేరళ మాజీ సీఎం విజయన్‌కు హైకోర్టులో షాక్‌! కుమార్తె సంస్థ చెల్లింపులపై ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశం వీణా, భర్త మహమ్మద్‌ రియాస్‌ పేర్లూ ప్రస్తావనలోకి రూ.1.72 కోట్ల చెల్లింపులపై అవినీతి ఆరోపణలు ప్రాథమిక విచారణతో సరిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుదెబ్బ ఎస్‌ఎఫ్‌ఐఓ అంచనా ప్రకారం సంస్థకు రూ.2.73 కోట్లు కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : కుమార్తె వీణాకు చెందిన సంస్థకు అక్రమ చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్‌ నేత పినరయి విజయన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో...