రాష్ట్రస్థాయి క్రీడలకు ఇనుగుర్తి విద్యార్థులు

రాష్ట్రస్థాయి క్రీడలకు ఇనుగుర్తి విద్యార్థులు టెన్నిస్‌, గట్కా పోటీలకు ఐదుగురి ఎంపిక ఉమ్మడి వరంగల్‌ జిల్లా పోటీల్లో ప్రతిభ ఇనుగుర్తి జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం అమ్మ యాకయ్య కాకతీయ, ఇనుగుర్తి : రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఇనుగుర్తి జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని పాఠశాల హెచ్‌ఎం అమ్మ యాకయ్య అన్నారు. శుక్రవారం ఫిజికల్‌ డైరెక్టర్‌ తాళ్ల ప్రణయ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో భాగంగా ఇటీవల జేఎన్‌ఎస్‌ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎంపిక పోటీల్లో...