మిల్క్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి
మిల్క్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి కాకతీయ, వరంగల్ బ్యూరో/వరంగల్ ప్రతినిధి : అనుమతులు లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే సమాచారంతో వరంగల్ నగరంలోని చార్‌బౌలిలో ఉన్న వారంగల్ మిల్క్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ తనిఖీల్లో రూ.1,29,065 విలువైన నెయ్యి, ఖోవా, మలై, బ్రెడ్ తదితర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మిల్క్ సెంటర్ నిర్వాహకుడు విరాణి మురాద్ (తండ్రి మన్సూర్ అలీ)ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతులు, అవసరమైన లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు, ఉత్పత్తుల...