ఓపెన్ కాస్టుతో రామప్పకు ముప్పు త‌ప్ప‌దు

ఓపెన్ కాస్టుతో రామప్పకు ముప్పు త‌ప్ప‌దు సరస్సు నీరు భూగర్భంలోకి లీకయ్యే ప్రమాదం ఇప్ప‌టికే భూమి లోపల చీలిక‌లు ఏర్ప‌డ్డాయి ఓపెన్ కాస్టుల బ్లాస్టింగుల‌తో అవి రీయాక్టివేట్ అయ్యే అవ‌కాశం రామ‌ప్ప స‌ర‌స్సు కట్ట తెగే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంది పేలుళ్ల ప్రకంపనల ప్రభావం దీర్ఘకాలంలో కనిపించొచ్చు గ‌తంలో నిర్వ‌హించిన‌ జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదికలోనూ ఉంది చెరువు క‌ట్ట తెగేతే రామ‌ప్ప ఆల‌య ప‌రిస‌రాలు పూర్తి ధ్వంస‌మ‌వుతాయి ఆస్తి, ప్రాణ న‌ష్టం వాటిల్లేందుకు ఆస్కారం ఉంది సింగ‌రేణి ఓపెన్ కాస్టు ప్రారంభించే...