పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం
పల్లె సీను పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం సహస్ర చంద్ర దర్శన వేళ సాహిత్య సంబరం అక్టోబర్ 11న హరిత కాకతీయలో వేడుక శ్రీలేఖ సాహితి అధ్యక్షుడు టీ. శ్రీరంగ స్వామి కాకతీయ, హనుమకొండ : శ్రీలేఖ సాహితి, వరంగల్లు స్వర్ణోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రముఖ రచయిత, శ్రీలేఖ సాహితి ఉపాధ్యక్షుడు పల్లె సీను సహస్ర చంద్ర దర్శన వేళ పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. అక్టోబర్ 11న ఉదయం 10 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో కార్యక్రమం జరుగుతుందని శ్రీలేఖ...