పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

పట్టభద్రుల ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది.. జాబ్‌ క్యాలెండర్‌ ఏదీ? గురుకులాల్లో వసతులు కల్పించలేని అసమర్థ పాలన నవంబర్‌ 6లోగా ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు కావాలి ఖమ్మం–వరంగల్‌–నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాకతీయ, మహబూబాబాద్ : రెండేళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మాజీ మంత్రి...