జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి

జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలి పదేళ్ల జనగామ జిల్లా ప్రగతిని చాటేలా వేడుకలు నిర్వహించాలి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని పిలుపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాకతీయ, దేవరుప్పుల : జనగామ జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్తున్న వారు దేవరుప్పుల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం జనగామ...