జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి
జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి 13 కోట్ల ఓటర్ల పేర్ల తొలగింపుపై సీఐటీయూ నిరసన ఢిల్లీ ఆందోళనకారులకు మద్దతుగా హైదరాబాద్‌లో ధర్నా కాకతీయ,హైదరాబాద్ : హైదరాబాద్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది పేర్ల తొలగింపునకు నైతిక బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు....