జంతర్‌ మంతర్‌ 2.0కు కొత్త నాయకత్వం

జంతర్‌ మంతర్‌ 2.0కు కొత్త నాయకత్వం దీప్కే నిర్బంధంలో.. అజింక్య శిందేకు బాధ్యతలు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు నేతల అరెస్టుపై కేజ్రీవాల్‌ ఆగ్రహం న్యాయవాదుల నిర్బంధంపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అభ్యంతరం రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన జంతర్‌ మంతర్‌ 2.0 నిరసనలకు ఇకపై అజింక్య శిందే నాయకత్వం వహిస్తారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. పోలీసులు తమను నిర్బంధంలో ఉంచినంతకాలం...