దేశ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి
దేశ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్టులా? మోదీ పాలనలో ప్రజాస్వామ్య హక్కులకు భంగం బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు కాకతీయ, హైదరాబాద్ : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించేందుకు పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని వి.హెచ్. పిలుపునిచ్చారు. ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తూ ఎన్నికల సంఘాన్ని నిలదీస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. శనివారం గాంధీభవన్‌లో హనుమంతరావు విలేకరులతో మాట్లాడారు. దేశంలో...