ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు
ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం హామీలు అమలు చేయకపోతే మూల్యం తప్పదు బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు కాకతీయ, నర్సంపేట టౌన్ : ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ కూటమి ఓటమి పాలవడం రాష్ట్ర ప్రభుత్వానికి గొడ్డలిపెట్టులాంటిదని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు అన్నారు. ఈ ఫలితాలు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని...