సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు

సోమేశ్వరాల‌యం హుండీ ఆదాయం రూ.21.98 లక్షలు రూ.21,98,507 నగదు.. మిశ్రమ బంగారం, వెండి సమర్పణ విదేశీ కరెన్సీ కూడా హుండీలో వేసిన భక్తులు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న వెల్లడి కాకతీయ, పాలకుర్తి : పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.21,98,507 సమకూరినట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. 2026 మార్చి 24 నుంచి అక్టోబర్‌ 9 వరకు భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ కల్యాణ మండపంలో శుక్రవారం లెక్కించారు. వల్మిడి...