సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం
సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయం : డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ కాకతీయ, హనుమకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లా సాఫ్ట్ బాల్ ఆసోసియేషన్ సేవలు అభినందనీయమని అంజన హోమియో కేర్ ఆసుపత్రి అధినేత, ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ కొనియాడారు. హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన మినీ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి జట్టు అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పిల్లి సాంబశివరావు, సెక్రెటరీ...