టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ

టీపీటీఎఫ్‌ ఇనుగుర్తి మండల నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కదిరే ప్రభాకర్‌, సుక్క ఉప్పలయ్య పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలి టీపీటీఎఫ్‌ మండల శాఖ నూతన కమిటీ కాకతీయ, ఇనుగుర్తి: తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) ఇనుగుర్తి మండల శాఖ నూతన కమిటీని మండల శాఖ అధ్యక్షుడు ఉప్పలయ్య అధ్యక్షతన ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వెంకటరమ నరసయ్య, పరిశీలకుడిగా సంఘ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. మండల అధ్యక్షుడిగా కదిరే ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శిగా సుక్క ఉప్పలయ్య, ఉపాధ్యక్షులుగా సారంగపాణి, కౌసర్‌, కార్యదర్శులుగా...