వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు

వ‌రంగ‌ల్‌ను ముక్క‌లు చేశారు జిల్లా విభజనతో పదేళ్లుగా ప్రజలకు తిప్పలు అశాస్త్రీయ నిర్ణయాలతో చారిత్రక నగర అస్తిత్వానికి దెబ్బ ఒకే నగరానికి రెండు జిల్లాల పాలనతో ప్రజలకు ఇబ్బందులు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ధ్వ‌జం కాకతీయ, వరంగల్‌ బ్యూరో: ఉమ్మడి వరంగల్‌ జిల్లాను శాస్త్రీయ ప్రణాళిక లేకుండా విభజించి పదేళ్లు పూర్తయినా ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి విమర్శించారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వరంగల్‌ చారిత్రక...