భార్య, అత్త, కుమారుడిపై కోడవలితో దాడి

భార్య, అత్త, కుమారుడిపై కోడవలితో దాడి కేకలు విని పరుగెత్తుకొచ్చిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగింత కాకతీయ , ఏటూరునాగారం : భార్య, అత్త, కుమారుడిపై ఓ వ్యక్తి కోడవలితో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామంలో కలకలం రేపింది. కుమ్మరి చంద్రప్రసాద్ తన తల్లి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం అత్తగారి ఊరైన రొయ్యూరుకువచ్చి భార్య, పిల్లలతో కలిసి భోజనం చేసి మంచంపై పడుకున్నాడు.  ఈ క్రమంలో దుర్గం రామక్క ఇంటికి వచ్చి మాట్లాడుతుండగా, మంచంపై...