15 భద్రతా ఫీచర్లతో కొత్త మీ సేవ సర్టిఫికెట్లు
15 భద్రతా ఫీచర్లతో కొత్త మీ సేవ సర్టిఫికెట్లు లామినేషన్ అవసరం లేకుండా ప్రత్యేక తయారీ నకిలీ ధ్రువపత్రాలకు చెక్ పెట్టేలా రూపకల్పన ఏళ్ల తరబడి భద్రంగా దాచుకునే వెసులుబాటు 2011 నుంచి కొనసాగుతున్న సెక్యూరిటీ పేపర్ విధానంలో మార్పు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కాకతీయ, హైదరాబాద్ : ప్రభుత్వ ధ్రువపత్రాలు చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ఉండేలా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మీ సేవ సర్టిఫికెట్ పేపర్ను అందుబాటులోకి తెచ్చామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల...