రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి లో-వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయి.. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చెల్పూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా కాకతీయ, భూపాలపల్లి : రైతులకు న్యాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు, లో-వోల్టేజీతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మోటార్లు కాలిపోతూ పంటలకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గణపురం...