నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఏకనామ స్మరణ

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఏకనామ స్మరణ 'ఓం నమో సుబ్రహ్మణ్యం' నామస్మరణతో మార్మోగిన దేవాలయ ప్రాంగణం కాకతీయ, గీసుగొండ : ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మాలధారణ చేసిన స్వాములు ఏకనామ స్మరణ చేశారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం మండల దీక్ష చేపట్టిన స్వాములు ‘ఓం నమో సుబ్రహ్మణ్యం’ అంటూ ఏకనామ స్మరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు ఉదయాన్నే స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, చతుర్వేద...