మహిళా భద్రతపై రాహుల్ మాటలు డ్రామాలేనా?
మహిళా భద్రతపై రాహుల్ మాటలు డ్రామాలేనా? జేఎన్యూ ఘటనపై మౌనం వీడాలి బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మహిళా మోర్చా నేతల డిమాండ్ కాకతీయ, వరంగల్ : మహిళల హక్కులు, భద్రతపై పెద్దపెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో విద్యార్థినిపై లైంగిక దుర్వ్యవహార ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ మహిళా మోర్చా నాయకులు ప్రశ్నించారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్...