కరెంటు కోతలు విధించొద్దని బీఆర్ఎస్ నిరసన
కరెంటు కోతలు విధించొద్దని బీఆర్ఎస్ నిరసన అప్రకటిత కోతలతో ఎండుతున్న పంటలు కాలిన మోటార్లు, స్టార్టర్లతో రైతులకు నష్టం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సర్పంచ్ రాయలి :సర్పంచ్ రాయలి భవాని శేఖర్ డిమాండ్ కాకతీయ, నెల్లికుదురు : అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే కోతలు ఎత్తివేసి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బైఠాయించి కాలిన మోటారును...