కాజీపేటలో కాంగ్రెస్ నేతల సంబరాలు
కాజీపేటలో కాంగ్రెస్ నేతల సంబరాలు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరుపై హర్షం రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పాఠశాల మంజూరు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి కృతజ్ఞతలు కాకతీయ, కాజీపేట : కాజీపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం సంతోషకరమని, ఈ నిర్ణయంతో ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పాఠశాల మంజూరైన సందర్భంగా మంగళవారం కాజీపేట చౌరస్తాలో బాణాసంచా కాల్చి,...