సర్పంచ్ చొరవతో విద్యుత్ సౌకర్యాల కల్పన
సర్పంచ్ చొరవతో విద్యుత్ సౌకర్యాల కల్పన నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం వైకుంఠధామానికి 20 పోల్స్కు కనెక్షన్ కాకతీయ, గీసుగొండ : గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాంపూర్ సర్పంచ్ రడం భరత్ చొరవ చూపారు. మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గట్టు కింది పల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 కేవీఏ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటు వైకుంఠధామానికి సంబంధించిన 20 నూతన విద్యుత్ పోల్స్కు కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ట్రాన్స్ ఫార్మర్ కు...