కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం కరువు పరిస్థితులపై ముందస్తు చర్యలు ఏవీ సాగునీరు, విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ కాకతీయ, ఖమ్మం: కాంగ్రెస్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కరువు పరిస్థితులు, సాగునీరు, విద్యుత్ కొరతతో అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంపై గత 9...