రైతుల సొమ్ము రూ.80 కోట్లు గోల్‌మాల్‌!

రైతుల సొమ్ము రూ.80 కోట్లు గోల్‌మాల్‌! మాజీ జేడీఎం శ్రీనివాస్‌ ఆస్తులపై ఏసీబీ విచారణకు డిమాండ్‌ రైతులకు జరిగిన నష్టంపై సమగ్ర దర్యాప్తు జరపాలి రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డికి తెలంగాణ రైతు సంఘం ఫిర్యాదు కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు అందాల్సిన సుమారు రూ.80 కోట్ల సొమ్ము దుర్వినియోగమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ మోర్తాల చందర్‌రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జేడీఎం ఉప్పుల శ్రీనివాస్‌ ఆస్తులపై అవినీతి నిరోధక...