పట్టభద్రుల ఓటు నమోదుకు ఉచిత కేంద్రం

పట్టభద్రుల ఓటు నమోదుకు ఉచిత కేంద్రం మడికొండలో ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం అర్హులైన పట్టభద్రులు అవకాశాన్ని వినియోగించుకోవాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ పిలుపు కాకతీయ, కాజీపేట‌ : అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ పిలుపునిచ్చారు. రాబోయే వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని మంగళవారం మడికొండ జంక్షన్‌లోని కార్యాలయంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పొనగోటి వెంకట్‌ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు...