కుస్తీ పోటీల్లో దుగ్గొండి విద్యార్థినికి బంగారు పతకం

కుస్తీ పోటీల్లో దుగ్గొండి విద్యార్థినికి బంగారు పతకం 33 కేజీల విభాగంలో సహస్ర ప్రతిభ ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత కాకతీయ, దుగ్గొండి : తెలంగాణ రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ కుస్తీ పోటీల్లో దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన యాదగిరి సహస్ర బంగారు పతకం సాధించింది. నారాయణపేట జిల్లాలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించిన పోటీల్లో 33 కేజీల విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే నెల 25వ తేదీ నుంచి ఢిల్లీలో...