సీసీ రోడ్డు ఇలా… నడిచేదెలా ?

సీసీ రోడ్డు ఇలా... నడిచేదెలా ? కాకతీయ, పెద్దవంగర : పై ఫొటోలో చిత్తడిగా మారిన రోడ్డు మ‌ట్టి రోడ్డు అనుకుంటే పొరపాటు పడినట్టే. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర గ్రామ పంచాయతీలో ముత్యాలమ్మ గుడి నుండి గౌడ బజారుకు పోయే సీసీ రోడ్లు నిత్యం బురదమయంగా ఉన్నది. సైడ్ డ్రైనేజీల లేక వర్షపు నీటితో కొట్టుకొచ్చిన మట్టి సిసి రోడ్డుపై ఉండటంతో,పై బజారు నుండి వస్తున్నా మురికి నీరు వచ్చి మొత్తం బురద మయంగా మారింది.కనీసం నడవడానికి వీలు లేకుండా ఉంటున్నాయ‌ని అక్కడి ప్రజలు...