జూడోలో.. కరీంనగర్‌ ఛాంపియన్‌

జూడోలో.. కరీంనగర్‌ ఛాంపియన్‌ రన్నరప్‌గా వరంగల్‌ జిల్లా ఢిల్లీ జాతీయ పోటీల్లో పతకాలు సాధించాలి రాష్ట్ర జూడో అసోసియేషన్‌ అధ్యక్షుడు బైరబోయిన కైలాసం యాదవ్‌ పిలుపు కాకతీయ, వరంగల్ : రాష్ట్రస్థాయి అండర్‌–14 బాలబాలికల జూడో పోటీల్లో కరీంనగర్‌ జిల్లా ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలవగా, వరంగల్‌ జిల్లా రన్నరప్‌గా నిలిచింది. 70వ తెలంగాణ రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో వరంగల్‌ నగరంలోని కొత్తవాడ కెమిస్ట్రీ భవన్‌లో నిర్వహించిన పోటీలు మంగళవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జూడో...