మెడిక‌వ‌ర్ మాట మార్చింది

మెడిక‌వ‌ర్ మాట మార్చింది మిస్ట‌రీగా న్యాయ‌వాది ఐశ్వ‌ర్య మృతి 2 ఎంఎం స్టోన్‌ అన్నారు.. రిపోర్టులో 16 ఎంఎం చూపించారు! వైద్య నివేదికల్లో పరస్పర విరుద్ధ వివరాలు నడుచుకుంటూ వచ్చిన ఐశ్వర్యకు ఈ దుస్థితి ఏమిటి? ఆపరేషన్‌ రిపోర్టుల కోసం అడిగితే ప్రింటర్‌ లేదంటున్నారు రూ.8 లక్షలు ఖర్చయినా.. ఇంకా డబ్బులు కట్టాలంటున్నారు ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత వహించాలి ఐశ్వర్య కుటుంబ సభ్యులు, సహచర న్యాయవాదుల ఆవేదన కాకతీయ, తెలంగాణ బ్యూరో : కిడ్నీలో 2 ఎంఎం రాయి ఉందని చెప్పి ఆసుపత్రికి తీసుకొస్తే,...