డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సేవామూర్తి అణగారిన వర్గాల హక్కుల కోసం 20 ఏళ్లుగా పోరాటం బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోత సునిత డిమాండ్‌ కాకతీయ, హైదరాబాద్ : నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తూ, దళిత బహుజనుల హక్కుల కోసం 20 ఏళ్లుగా సేవలందిస్తున్న డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణకు నవంబర్‌లో ఖాళీ కానున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోత సునిత డిమాండ్‌...