గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి రాహుల్ గాంధీకి డా. పెరుమాండ్ల రామకృష్ణ విజ్ఞప్తి కాకతీయ, వరంగల్ బ్యూరో : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన డా. పెరుమాండ్ల రామకృష్ణ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన రామకృష్ణ, తన బయోడేటాను అందజేసి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మాదిగ, దళిత, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ సంఘాలతో...