జన గ‌ణ‌న‌లో ఒక్కరూ మినహాయింపుకు గురికావొద్దు

జన గ‌ణ‌న‌లో ఒక్కరూ మినహాయింపుకు గురికావొద్దు క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ బ్లాకుల మార్పులు, సాంకేతిక అంశాలపై అవగాహన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ దిశానిర్దేశం కాకతీయ, వరంగల్ : జనాభా గణన రెండో దశను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని బల్దియా ప్రత్యేకాధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిబంధనలు, ప్రశ్నావళి, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కేటాయించిన ప్రాంతాల్లో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి వివరాలు నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు. మంగళవారం గ్రేటర్...