‘ఓం నమో సుబ్రహ్మణ్యం’ నామస్మరణ

‘ఓం నమో సుబ్రహ్మణ్యం’ నామస్మరణ భక్తిపారవశ్యంలో మునిగిన మండల దీక్ష స్వాములు నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచామృత అభిషేకాలు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎం. హనుమంతరావు ప్రత్యేక పూజలు కాకతీయ, గీసుగొండ: ఊకల్‌ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ‘ఓం నమో సుబ్రహ్మణ్యం’ ఏకనామ స్మరణతో మార్మోగింది. గీసుగొండ మండలం ఊకల్‌ హవేలీ గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మండల దీక్ష చేపట్టిన స్వాములు భక్తిపారవశ్యంలో నామస్మరణ చేశారు. ఉదయాన్నే స్వామివారికి పంచామృత అభిషేకాలు, చతుర్వేద...