కాజీపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు

కాజీపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు పరిపాలనాపరమైన అనుమతులు జారీ ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధనకు అవకాశం కాకతీయ, కాజీపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాజీపేటకు మంజూరైంది. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన విద్యాశాఖ పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట మండల కేంద్రం విద్యానగర్‌లో ఉన్న ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులు చేపట్టేందుకు...