తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం
తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం 8 ఏళ్ల తర్వాత యూనిట్ను సందర్శించిన వ్యవస్థాపకులు ఫ్రీజర్లు, కైలాసరథం భవనం ప్రారంభం మానవత వ్యవస్థాపకులు ఎన్. రామచంద్రారెడ్డి ప్రశంసలు కాకతీయ, ఏలూరు ప్రతినిధి : తడికలపూడి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ఆదర్శనీయమని సంస్థ వ్యవస్థాపకులు ఎన్. రామచంద్రారెడ్డి అన్నారు. 8 సంవత్సరాల తర్వాత మంగళవారం తడికలపూడి యూనిట్ను సందర్శించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంస్థకు చెందిన ఫ్రీజర్లు, కైలాసరథం భద్రపరిచే భవనం, కైలాసరథాన్ని ప్రారంభించారు. అనంతరం మానవత స్టేట్ కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు,...