గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం

గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం కడవేరుగు సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్త వాటర్ ప్లాంట్,స్థలదాతలకు గ్రామస్తుల కృతజ్ఞతలు కాకతీయ, చేర్యాల : గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కడవేరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఎన్ఆర్ విఐ వాసవి అసోసియేషన్ అమెరికా వారు ఈ ప్లాంట్‌ను అందించగా, వారి ప్రతినిధి గంప పద్మ రామ్మోహన్, సిద్ధిపేట వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని అందించిన సువాసిని రంగారెడ్డిని గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ...