రైతులకు కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి
రైతులకు కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి లో-వోల్టేజ్, కోతలతో పంటలు ఎండిపోతున్నాయి సింగూర్ ప్రాజెక్టును ఖాళీ చేసి రైతులకు అన్యాయం చేశారు ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ధ్వజం అన్నాసాగర్ సబ్స్టేషన్ ఎదుట రైతులతో కలసి ధర్నా కాకతీయ, ఆందోల్ : వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్ అందించలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. లో-వోల్టేజ్, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం...