వైద్య సేవల్లో ఉద్యోగుల పాత్ర కీలకం
వైద్య సేవల్లో ఉద్యోగుల పాత్ర కీలకం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి వేతన వ్యత్యాసాలు తొలగించి న్యాయం చేయాలి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కాకతీయ, భూపాలపల్లి: ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలక...