ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి
ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి ఉద్యోగ భద్రత, వేతన సమస్యలపై తక్షణమే స్పందించాలి మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ కాకతీయ, హనుమకొండ: ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వారితో చర్చలు జరిపి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ప్రభుత్వ చీఫ్విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో జాతీయ ఆరోగ్య మిషన్...