18 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వైద్య సేవలు
18 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వైద్య సేవలు పెనుగోలు కొండపై వైద్య శిబిరం ఇద్దరికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ మారుమూల గిరిజనులకు వైద్య సిబ్బంది సేవలు కాకతీయ, ఏటూరునాగారం : మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రత్యేక చొరవ చూపారు. వాజేడు మండలంలోని పెనుగోలు కొండపై వైద్య శిబిరం నిర్వహించేందుకు గుమ్మడిదొడ్డి గ్రామం నుంచి సుమారు 18 కిలోమీటర్లు దట్టమైన అటవీ మార్గంలో కాలినడకన ప్రయాణించారు. వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాకపోకలకు...