ఎనుమాముల మార్కెట్కు 5 రోజులు సెలవులు
ఎనుమాముల మార్కెట్కు 5 రోజులు సెలవులు ఈ నెల 17 నుంచి 21 వరకు బంద్ 22 నుంచి యథావిధిగా మార్కెట్ పునఃప్రారంభం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక ప్రకటన కాకతీయ, వరంగల్ ప్రతినిధి: దసరా పండుగ నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు 5 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక తెలిపారు. ఈ నెల 17 నుంచి 21 వరకు మార్కెట్ బంద్ ఉంటుందని, తిరిగి 22వ తేదీ గురువారం నుంచి యథావిధిగా ప్రారంభమవుతుందని...