విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా చ‌ర్య‌లు

విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా చ‌ర్య‌లు ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌ నిరంతర సరఫరాకు విద్యుత్‌ శాఖ ముందస్తు కసరత్తు టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ములుగు స‌ర్కిల్‌లో సబ్‌స్టేషన్ల నిర్వహణపై సీఎండీ సమీక్ష కాకతీయ, ములుగు: ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలతోపాటు ఏసీలు, కూలర్ల వినియోగం అధికం కావడంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో విద్యుత్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని...