భగీరథ పైప్ లైన్ లీకేజీ
భగీరథ పైప్ లైన్ లీకేజీ కాకతీయ, దుగ్గొండి :మండల కేంద్రంలోని ఏడవ వార్డ్ లో కొన్ని రోజుల నుండి మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అవటం వల్ల నీరు వృధా గా రోడ్డు పైన వరదల పారుతుందని, రోడ్డు మీద వెళ్లే వాహనాల వల్ల బురద గుంత ఏర్పడి ఇబ్బంది కలుగుతుందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఎల్ ని వో వల్ల ప్రజలు నీళ్లను పొదుపుగా వాడుకోవాలని ప్రకటనలు ఇస్తున్నప్పటికి ఆచరణలో అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికయినా...