విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ రాస్తారోకో
విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ రాస్తారోకో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలి కోతలతో ఎండిపోతున్న పంటలు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో నిరసన కాకతీయ, పెద్దవంగర: వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు...