ఎమ్మెల్యే నాయినికి కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు
ఎమ్మెల్యే నాయినికి కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు కాజీపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరుపై హర్షం రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పాఠశాల అభివృద్ధి పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కాకతీయ, కాజీపేట : కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరుకు ప్రత్యేక చొరవ చూపిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి కాజీపేట కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సత్కరించారు. కాజీపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ పబ్లిక్...